'మిస్టర్ బచ్చన్' ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

64చూసినవారు
'మిస్టర్ బచ్చన్' ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్ర ‘మిస్టర్ బచ్చన్’. ఆగస్టు 15న ఇండిపెండెంట్స్ డే కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను రేపు సాయంత్రం 7:11 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్