ప్రభాస్‌తో ఫౌజీ సినిమాలో నటించడం లేదని ప్రకటించిన మృణాల్ ఠాకూర్

73చూసినవారు
ప్రభాస్‌తో ఫౌజీ సినిమాలో నటించడం లేదని ప్రకటించిన మృణాల్ ఠాకూర్
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న 'ఫౌజీ' సినిమాలో తాను నటించడం లేదని మృణాల్ ఠాకూర్ తెలిపింది. కొన్ని రోజులుగా దీనిపై వస్తున్న ఊహాగానాలకు ఆమె చెక్ పెట్టింది. ‘మీ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నందుకు క్షమించండి. నేను ఈ ప్రాజెక్ట్‌లో లేను’ అని ఇన్‌స్టాలో పేర్కొంది. ప్రభాస్-మృణాల్ కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వీరిద్దరూ జంటగా నటిస్తున్నారనే ఊహాగానాలు వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్