త్యాగానికి ప్రతీక మొహర్రం

50చూసినవారు
త్యాగానికి ప్రతీక మొహర్రం
కర్బలా మైదానంలో జరిగిన యుద్ధంలో మహ్మద్‌ ప్రవక్త మనుమడు ఇమాం హుస్సేన్‌, ఆయన అనుచరుల వీర మరణాన్ని స్మరిస్తూ ఏటా మొహర్రం జరుపుకుంటారు. ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం మొదటి మాసాన్ని మొహర్రంగా పిలవడంతోపాటు పది రోజుల పాటు పవిత్ర దినాలుగా భావిస్తారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకల్లో హిందువులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ మాసంలో ముస్లింలు ఆడంబరాలకు దూరంగా ఉంటారు.

సంబంధిత పోస్ట్