జనాభా ప్రాతిపదికనే పునర్విభజన చేయడం జరిగింది: సీఎం (వీడియో)

78చూసినవారు
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్విభజన వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. పునర్విభజనపై చర్చించేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగిందని పేర్కొన్నారు. ఈ పునర్విభజన దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందని, రాజకీయ అసమానతలకు దారితీస్తుందని రేవంత్ రేడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్