ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో విషాదం చోటుచేసుకుంది. రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఫుడ్ పాయిజన్ జరిగి నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో 20 మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.