మీడియాను ఇంటర్నెట్ ఎలా మార్చబోతుందో అప్పుడే చెప్పిన మస్క్ (VIDEO)

56చూసినవారు
స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ 1998కి సంబంధించిన ఒక పాత వీడియోను ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్నాడు. ఇందులో ఇంటర్నెట్ మీడియాను ఏ విధంగా మార్చబోతుందో ముందుగానే అంచనా వేశాడు. ఇంటర్నెట్ భవిష్యత్తు గురించి అడిగిన ప్రశ్నకు మస్క్ సమాధానమిచ్చాడు. ఇంటర్నెట్ అన్ని మీడియాల సూపర్‌సెట్ అని పేర్కొన్నాడు. ప్రింట్, బ్రాడ్‌కాస్ట్, రేడియోలు నిస్సందేహంగా ఇంటర్నెట్‌పై ఆధారపడతాయని జోస్యం చెప్పాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్