సీఎం కేజ్రీవాల్‌కు సుకేశ్ చంద్రశేఖర్ లేఖ

60చూసినవారు
సీఎం కేజ్రీవాల్‌కు సుకేశ్ చంద్రశేఖర్ లేఖ
మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. ‘గత కొన్ని రోజుల నుంచి మీ డ్రామాలు, ఆస్కార్ విన్నింగ్ ప్రదర్శనలు చూస్తున్నాను. మీ అవినీతి సహచరులు, జైలు అధికారులు, భాబీ జీ (వదిన) కూడా నటించడం మొదలుపెట్టారు’ అని పేర్కొన్నారు. అలాగే ఢిల్లీలోని జైళ్లన్నీ కేజ్రీవాల్ ఆధీనంలో ఉన్నాయని, త్వరలోనే కేజ్రీవాల్‌కు శిక్ష పడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్