మా అమ్మ కూలి పని చేసి మమ్మల్ని చదివించింది: కిరణ్‌ అబ్బవరం (వీడియో)

587చూసినవారు
హైదరాబాద్‌లో మంగళవారం ‘క’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ వేడుకలో నటుడు కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. "మా అమ్మ కూలి పని చేసి మమ్మల్ని చదివించింది. డబ్బుల కోసం వేరే దేశం వెళ్లి కష్టపడ్డారు. నన్ను ఇంగ్లిష్‌ మీడియంలో చదివించింది. నాకు ఊహ తెలిసిన తర్వాత మా అమ్మతో నేను 2 సంవత్సరాలు కూడా గడపలేదు. మా అమ్మ నాకోసం అంత చేసినప్పుడు నేను ఆవిడ కంటే ఎక్కువ కష్టపడాలని అనుకొన్నాను" అని ఎమోషనల్‌ అయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్