ఒలింపిక్స్‌లో నా గురి పసిడిపైనే.. యువ బాక్స‌ర్

85చూసినవారు
ఒలింపిక్స్‌లో నా గురి పసిడిపైనే.. యువ బాక్స‌ర్
ప్ర‌తిష్ఠాత్మ‌క ప్యారిస్ ఒలింపిక్స్ పోటీల‌కు ఇంకా 18 రోజులే ఉంది. ఈ మెగా టోర్నీకి భార‌త బాక్స‌ర్లు సిద్ధ‌మ‌వుతున్నారు. విశ్వ క్రీడ‌ల్లో స్వ‌ర్ణ ప‌త‌కమే ల‌క్ష్యంగా పోరాడ‌తామ‌ని ఆశాభావంతో ఉన్నారు. తాజాగా జియో సినిమా ‘ది డ్రీమ‌ర్స్’ కార్య‌క్ర‌మంలో యువ బాక్స‌ర్ లొవ్లినా బొర్గొహెన్ సైతం ఇదే మాట చెప్పింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యంతో మెరిసిన లొవ్లినా ఈసారి క‌చ్చితంగా ప‌సిడి ప‌త‌కం గెలుస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేసింది.

సంబంధిత పోస్ట్