బుజ్జిని డ్రైవ్‌ చేసిన నాగ చైతన్య (వీడియో)

54చూసినవారు
‘కల్కి’ మూవీ కోసం దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ బుజ్జి అనే కారును ప్రత్యేకంగా తయారు చేశారు. బుజ్జి కారును పరిచయం చేసినప్పటి నుంచి ఒక్కసారైనా డ్రైవ్ చేయాలనుందంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు రేసర్లు కామెంట్లు పెడుతున్నారు. తాజాగా ఈ బుజ్జిని హీరో నాగచైతన్య డ్రైవ్‌ చేశారు. దానికి సంబంధించిన వీడియోను కల్కి మూవీ టీం పంచుకోగా, అది వైరల్‌గా మారింది. బుజ్జితో గడిపిన సమయం అద్భుతంగా ఉందని నాగచైతన్య ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్