ప్రతిపక్షాలు నా శత్రువులు కాదు: మోదీ

56చూసినవారు
ప్రతిపక్షాలు నా శత్రువులు కాదు: మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేతలను శత్రువులుగా భావించబోనని ఆయన అన్నారు. వారితో కలిసి పని చేయాలని భావిస్తానన్నారు. వారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయబోనని, వాళ్లు దాదాపు 70 ఏళ్లు ఈ దేశాన్ని పాలించారని అన్నారు. వాళ్ల నుంచి మంచి గ్రహించేందుకు ప్రయత్నిస్తానని మోదీ తెలిపారు. NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ.. తనపై ప్రతిపక్షాల దాడులు, డెవలప్మెంట్ ఫిలాసఫీ వంటి అంశాలపై మాట్లాడారు.

సంబంధిత పోస్ట్