N-కన్వెన్షన్‌ సెంటర్‌ కూల్చివేతపై స్పందించిన నాగచైతన్య

1022చూసినవారు
N-కన్వెన్షన్‌ సెంటర్‌ కూల్చివేతపై స్పందించిన నాగచైతన్య
హీరో నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ ను 'హైడ్రా' ఇటీవల కూల్చివేసిన విషయం తెలిసిందే. దీనిపై హీరో నాగ చైతన్య స్పందించారు. హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనను మీడియా ఈ విషయంపై ప్రశ్నించింది. దీనికి నాగచైతన్య స్పందిస్తూ.. ఆ విషయం ఇప్పుడు వద్దని, ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతకు సంబంధించి నాన్న X (ట్విటర్‌)లో అన్ని వివరాలు చెప్పారన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్