నాగచైతన్య ‘తండేల్‌’ నుంచి ‘శివ శక్తి’ పాట రిలీజ్‌

59చూసినవారు
యంగ్ హీరో నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘తండేల్’. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘బుజ్జి తల్లి’ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచే శివ శక్తి పాటను చిత్రబృందం విడుదల చేసింది. నమో నమఃశివాయ అంటూ సాగే ఈపాటను అనురాగ్‌ కులకర్ణి, హరిప్రియ దీనిని ఆలపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్