కల్వకుర్తి మున్సిపాలిటీకి కేటీఆర్ గత ప్రభుత్వంలో మంజూరు చేసిన 10 కోట్ల టీయుఎఫ్ ఐడిసి నిధులలో భాగంగా 8వ వార్డులో శిశుమందిర్ విద్యాలయం ముందు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం అదేవిధంగా పనులను నాణ్యతగా, త్వరితగతిన పూర్తి చేయాలని శుక్రవారం కోరారు.