వంగూరులో సీపీఎం నాయకుల నిరసన

72చూసినవారు
వంగూరులో సీపీఎం నాయకుల నిరసన
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రంలో సోమవారం సీపీఎం నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి భర్త చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బాలస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యుడు చింత ఆంజనేయులు, మీసాల వెంకటయ్య, చింత సత్యనారాయణ, గౌరయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్