కల్వకుర్తి: ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ

84చూసినవారు
కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్ గల్ లో అయ్యప్ప కొండపై సోమవారం బీజేపీ నేత తల్లోజు ఆచారి గురు స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వామి భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అయ్యప్ప స్వామినీ దర్శించుకోవడం జరిగింది. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్