కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలను విస్మరించిందని, అందుకు వ్యతిరేకంగా వెల్దండ మండల వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శనివారం రాత్రికి రాత్రే పోస్టర్లను అంటించారు.