కల్వకుర్తి: మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన చిన్ననాటి స్నేహితులు

73చూసినవారు
కల్వకుర్తి: మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన చిన్ననాటి స్నేహితులు
చారకొండ మండలం జూపల్లి గ్రామంలో సీపీఎం సీనియర్ నాయకులు ఎలుక శీను అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న చిన్ననాటి స్నేహితులు వారి కుటుంబాన్ని పరామర్శించి, వారికి ఆదివారం రూ 11,500 ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోసీపీఎం నాయకులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్