కల్వకుర్తి: భారత రాజ్యాంగంలో న్యాయవ్యవస్థ కీలకమైనది

77చూసినవారు
కల్వకుర్తి: భారత రాజ్యాంగంలో న్యాయవ్యవస్థ కీలకమైనది
కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామివివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ "మై భారత్ " యువజన & క్రీడాల సర్వీసుల శాఖ సహకారంతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిధిగా కల్వకుర్తి సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి రావడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్