నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లోని గ్రంథాలయం దుస్థితి గురించి సామాజిక మద్యమాలో రావడం జరిగింది. కల్వకుర్తి గ్రంథాలయంలో సరైన వసుతులు లేవని అక్కడికి వచ్చే నిరుపేద విద్యార్థులకు వృద్ధులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పాఠకులకు సరైన కుర్చీలు లేక ఇబ్బందులు గురవుతున్నారని తెలుసుకున్న వెంబడే స్పందించిన కల్వకుర్తి టిడిపి నాయకులు బాదేపల్లి రాజు గౌడ్ గ్రంధాలయానికి ఉపయోగపడే పది కుర్చీలను తమ సొంత ఖర్చులతో ఇప్పించడం జరిగింది. బాదేపల్లి రాజు గౌడ్. రాజు గౌడ్ మాట్లాడుతు గ్రంధాలయాలు దేవాలయాలతో సమానమని శిథిలావస్థలో ఉన్న కల్వకుర్తి గ్రంధాలయాన్ని పునర్ నిర్మించాలని కల్వకుర్తి గ్రంథాలయ దుస్థితి చాలా ఘోరంగా ఉందని శిథిలావస్థలో ఉందని గ్రంధాలయాలు యువతరాన్ని తీర్చిదిద్దే విజ్ఞాన సంపద కావలని విద్యార్థులకు పాఠకులకు గ్రంథాలయం పక్కనే ఉన్న బెల్ట్ షాప్ ల వల్ల నానా ఇబ్బందులు గురవుతున్నాయని ఈ విషయంలో కల్వకుర్తి ఎంపీ ఎమ్మెల్యే పురపాలక చైర్మన్ పట్టించుకోవాలని వెంటనే చర్యలు తిసూకోవలని కల్వకుర్తి గ్రంథాలయ పుణర్మిర్మాణం త్వరలో చేయించాలని విద్యార్థులకు వృద్ధులకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా చూడాలని కల్వకుర్తి నియోజకవర్గ నాయకులు బాదెపల్లి రాజు గౌడ్, అన్నారు వారితో పాటు దారమోని బ్రహ్మం, బండారి శ్రీరాములు ముదిరాజ్, యం డి జబ్బర్, తదితరులు కోరారు. కల్వకుర్తి గ్రంధాలయానికి 10 కుర్చీలు సహకరించిన కల్వకుర్తి నియోజకవర్గం టిడిపి నాయకులకు జిల్లా గ్రంధాలయ సంస్థ సెక్రెటరీ వెంకటయ్య. లైబ్రేరియన్ శంకర్ జి మరియు గ్రంథాలయ సిబ్బంది జంబులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోగ్రూప్ 1, 2 స్టూడెంట్. పాఠకులు తదితరులు పాల్గొన్నరు.