నాగర్ కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా పనిచేస్తాం :బీజేపీ

84చూసినవారు
నాగర్ కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా పనిచేస్తాం :బీజేపీ
నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బీజేపీ బూత్ స్థాయిలో బలమైన శక్తిగా ఎదగడానికి కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని బూతు కమిటీలు పటిష్ట పరచాలని, త్వరలో మండల కమిటీలను జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్