వెల్దండ మండల కేంద్రంలో శుక్రవారం బేడ బుడగ జంగాల అధ్యక్షులు కళ్యాణం వెంకటయ్య ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ బుడ జంగాల అధ్యక్షుడు చిత్తారి శ్రీనివాసులు, అడ్వైస్ కమిటీ మెంబర్ చిత్తారి శివరాములు, పెద్దలు సిరిగిరి వెంకటయ్య పాల్గొని వెల్దండ మండల అధ్యక్షుడిగా వానరాశి రాములు, ఉపాధ్యక్షుడిగా తాటికొండ వెంకటేష్, తదితరులను ఎన్నుకోవడం జరిగింది.