వెల్దండ: మృతుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన తల్లోజు ఆచారి

51చూసినవారు
వెల్దండ: మృతుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన తల్లోజు ఆచారి
వెల్దండ మండలంకు చెందిన రేడియో మెకానిక్ లక్ష్మయ్య తండ్రి రామచంద్రయ్య మరణించిన విషయం తెలుసుకున్న మాజీ జాతీయ బీసి కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి బుధవారం రామచంద్రయ్య భౌతికకయానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్