బీబీనగర్ మండల కేంద్రంలో పోచంపల్లి రోడ్ సమీపంలో గణేష్ ఉత్సవాలు సందర్భంగా శివాజీ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో గణనాథుని లడ్డూ వేలం పాటలో భాగంగా హైదరాబాద్ కు చెందిన అర్జున్ రూ.70, 000/-వేలకు శ్రీ గణనాధుని లడ్డూను ఆదివారం దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ తదితరులు పాల్గొన్నారు.