వ్యవసాయ పొలంలోకి వెళ్లిన రైతుకు 7 అడుగుల కొండచిలువ అడవి పంది పిల్లను మిగిన సంఘటన చూసి నిర్ఘాంతపోయాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి తుర్కపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. బోయిని హరిప్రసాద్ అనే యువ రైతు తన వ్యవసాయ పొలంలోకి వెళ్లిన సందర్భంలో కొండచిలువ అడివి పంది పిల్లను మిగిన సంఘటన చూసి వెంటనే తన వద్ద ఉన్న మోబైల్ ఫోన్లో వీడియో రికార్డు చేశాడు. కొండచిలువ పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్ళింది.