ఎంపీగా ప్రమాణ స్వీకారం చామల కిరణ్ కుమార్ రెడ్డి

73చూసినవారు
ఎంపీగా ప్రమాణ స్వీకారం చామల కిరణ్ కుమార్ రెడ్డి
ఢిల్లీలో 18వ లోక్‌సభ సమావేశాలు వరుసగా రెండో రోజూ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ భువనగిరి పార్లమెంట్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ అరూరి శ్రీశైలం ప్రజాపతి.. ఢిల్లీలో కిరణ్ కుమార్ రెడ్డి కలిసి వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరూరి శ్రీశైలం ప్రజాపతితో పాటు తదితర నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్