రన్యా రావు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

57చూసినవారు
రన్యా రావు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో నటి రన్యా రావుకు కోర్టులో మళ్లీ నిరాశే ఎదురయ్యింది. రన్యా రావు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును గురువారం వెల్లడించింది. ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఎకనమిక్‌ సెషన్స్‌ కోర్టు తిరస్కరించింది. గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో రన్యా రావు నేరాన్ని అంగీకరించారని DRI కోర్టుకు తెలిపింది.

సంబంధిత పోస్ట్