టీటీడీకి రూ.2.45 కోట్ల విరాళం

66చూసినవారు
టీటీడీకి రూ.2.45 కోట్ల విరాళం
టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు రూ.2.45 కోట్ల విరాళం అందింది. చెన్నైకి చెందిన జినేశ్వర్ ఇన్‌ఫ్రా వెంచర్స్ సంస్థ, శ్రీలంకకు చెందిన ఓ దాత తితిదే అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.కోటి విరాళంగా అందించారు. శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు నోయిడాకు చెందిన పసిఫిక్ బీపీవో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.45 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు ఛైర్మన్ బీఆర్‌ నాయుడుకి దాతలు విరాళం డీడీలను అందజేశారు.

సంబంధిత పోస్ట్