"మా మహిళలు బటన్ నొక్కితే ఎలా ఉంటుందో చూపించాం" (వీడియో)

80చూసినవారు
నేడు సీం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓ మహిళ మాట్లాడుతూ.. "గత ప్రభుత్వంలో పోలవరం నిర్వాసితులైన మమ్మల్ని, బటన్ నొక్కుతా బటన్ నొక్కుతా అని మోసం చేసి ఏడిపించారు. మేము నొక్కాం అసలైన బటన్, మా మహిళలు బటన్ నొక్కితే ఎలా ఉంటుందో చూపించాం" అని అన్నారు.

సంబంధిత పోస్ట్