నిర్వాసితులకు ఐదేళ్లలో జగన్ ఒక్క పైసా అయినా ఇచ్చారా..?: సీఎం చంద్రబాబు

78చూసినవారు
2019లో టీడీపీ అధికారంలోకి వస్తే 2020 నాటికి పోలవరం పూర్తయ్యేదని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ 5 ఏళ్లలో నిర్వాసితులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, వరదల సమయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా తామే సహాయం చేశామని విమర్శించారు. జగన్ మళ్లీ వస్తే ఏమీ చేయలేడని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్