డెలివరీ బాయ్‌పై దాడి.. సీసీ కెమెరా విజువల్స్ విడుదల

83చూసినవారు
విశాఖలోని ఆక్సిజన్ టవర్‌లో ఫుడ్ డెలివరీ బాయ్‌ అనిల్‌పై ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన విశాఖలో కలకలం రేపుతోంది. అయితే తాజాగా డెలివరీ బాయ్‌పై దాడి చేసిన సీసీ కెమెరా విజువల్స్ బయటపడ్డాయి. అనిల్‌ని బయటకు వెళ్లనివ్వకుండా ప్లాస్టిక్ పైప్‌తో విచక్షణారహితం చేయడం వీడియోలో చూడవచ్చు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్