సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

177చూసినవారు
జిల్లా కేంద్రంలో గడియారం సెంటర్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహాన్ని నెలకొల్పాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ అన్నారు. శుక్రవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర అందరూ స్మరించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్