మహిళ మెడలోంచి పుస్తెలతాడు అపహరణ

71చూసినవారు
మహిళ మెడలోంచి పుస్తెలతాడు అపహరణ
నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలో మహిళా మెడలో నుంచి గుత్తి తెలియని దుండగుడు బంగారం పుస్తెలతాడు అపహరించాడు. శుక్రవారం ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. అంగడి బజార్లో నివాసముండే వెంకట రమణమ్మ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడి ఆమె మెడలో ఉన్న దాదాపు నాలుగున్నర తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని వెళ్లాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్