కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన బిజెపి నాయకులు

665చూసినవారు
కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన బిజెపి నాయకులు
కేంద్ర మంత్రి తెలంగాణ బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి బిజెపి పార్టీ నాయకులు నకిరేకల్ పట్టణంలో శుక్రవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, ఏ వర్గాలకు కూడా సీఎం కేసీఆర్ న్యాయం చేయలేకపోతున్నారని అన్నారు. రాబోయే ఎలక్షన్లలో బిఆర్ఎస్ పార్టీని ఓడించాలని అన్నారు. అదేవిధంగా బిజెపి పార్టీకి అధికారాన్ని ఇవ్వాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్