నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలంలో గురువారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కేతేపల్లి మండలంలోని కేతేపల్లి, చెరకుపల్లి, ఉప్పల పహాడ్, తుంగతుర్తి, గుడివాడ గ్రామాలలో ముత్యాలమ్మ తల్లికి మహిళలు బోనాలను సమర్పించి కోళ్లు, యాటలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.