చైన్ స్నాచర్స్ అరెస్ట్

57చూసినవారు
చైన్ స్నాచర్స్ అరెస్ట్
నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో గత నెలలో చెన్ స్నాచింగ్ కు పాల్పడిన దుండగులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఆదివారం సీఐ నవీన్ కుమార్, ఎస్సై యాదయ్యలు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం గత నెల 26న కుర్మేడు శివారులో బక్కమ్మ అనే వృద్ధురాలు మెడలోంచి 4 తులాల పుస్తెల తాడును అపరించిన తుల్చా నాయక్, బాలకృష్ణ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రేమండ్ కు పంపినట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్