సీఎం పర్యటనను విజయవంతం చేయాలి

840చూసినవారు
సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన విజయవంతం చేయాలని నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం సూర్యపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని నూర్జం పేట, చిన్న సీతారాంపురం తండా, చెట్ల ముకుందాపురం గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం పర్యటనను జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్