దేవరకొండ: ప్రభుత్వ ఆసుపత్రిలో పెరుగుతున్న ప్రసవాల సంఖ్య

70చూసినవారు
దేవరకొండ: ప్రభుత్వ ఆసుపత్రిలో పెరుగుతున్న ప్రసవాల సంఖ్య
నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈనెల 28వ తేదీ ఉదయం 9 గంటల నుండి 29వ తేదీ 9 గంటల వరకు 24 గంటల్లో 14 ప్రసవాలు జరిగాయి. ఇందులో 6 నార్మల్ డెలివరీలు, 8 సీజేరీయన్ ఆపరేషన్లు ఉన్నాయి. ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో ఉండడంతోపాటు అన్ని వైద్య సదుపాయాలు ఉన్నాయని అందుకే ప్రసవాలు పెరుగుతున్నాయని ఆసుపత్రి సూపరింటేoడెంట్ మంగ్త నాయక్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్