అంగోతుతండా గ్రామ పంచాయతీలో 74వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ అంగోతు పవన్ నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నుతన్ కుమార్,ఉమ్మడి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జగన్ నాయక్, వార్డ్ మెంబెర్ అంగోతు శ్రీనాథ్, రతన్ నాయక్,గ్రామ పంచాయతీ పెద్దలు చంద్రు నాయక్,రాము,రవి పాల్గొన్నారు.