ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది

79చూసినవారు
ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది
పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయoబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సాయి, కిరణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్