ఘనంగా రాహుల్ పుట్టినరోజు వేడుకలు

76చూసినవారు
ఘనంగా రాహుల్ పుట్టినరోజు వేడుకలు
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవరకొండలో ఎమ్మెల్యే బాలు నాయక్ కేక్ కట్ చేసి, వృద్ధాశ్రమంలో పండ్లను పంపిణీ చేశారు. కొండమల్లేపల్లిలోను కేక్ కోసి రాహుల్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు వేణుదర్ రెడ్డి, మాధవ రెడ్డి, నరసింహ, వేమన్ రెడ్డి తదితర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్