అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

58చూసినవారు
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని మోదినిగూడెం గ్రామంలో శుక్రవారం రూ.1.50 కోట్లతో నిర్మించనున్న గోరెంకలపల్లి - మోదినిగూడెం బిటి రోడ్డు నిర్మాణనికి రూ. 20 లక్షలతో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణం, రూ.10 లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్