ప్రజల్లో ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగింది

150చూసినవారు
ప్రజల్లో ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగింది
ప్రజల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగిందని నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దైద రవీందర్ అన్నారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్