అంగోతు తండాలో పల్స్ పోలియో కార్యక్రమం

331చూసినవారు
అంగోతు తండాలో పల్స్ పోలియో కార్యక్రమం
నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండల పరిధిలోని అంగోతు తండా గ్రామపంచాయతీలో పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ పవన్ నాయక్ చిన్న పిల్లలకు పోలియో చుక్కలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..0 నుంచి 5 సంవత్సరాల పిల్లకు చుక్కలు వేయించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్