సాగర్ ప్రాజెక్టు సమాచారం

80చూసినవారు
సాగర్ ప్రాజెక్టు సమాచారం
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయంలో నీటినిల్వలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఆదివారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తిస్థాయి నీటిమట్టం 509 అడుగులకుగాను 504. 50 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312. 5050 టీఎంసీలకుగాను 122. 5225 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్