ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

570చూసినవారు
ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
నకిరేకల్ పట్టణ కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా నకిరేకల్ పట్టణ కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీఎస్పీ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ బహుజన వర్గాల అభ్యున్నతి కోసం వీరోచిత పోరాటం చేసిన గొప్ప ధీరుడు బహుజన చక్రవర్తి సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్