సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు సాధించాలి

1496చూసినవారు
సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు సాధించాలి
సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు సాధించాలని నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దైద రవీందర్ అన్నారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం సర్వాయి పాపన్న గౌడ్ ఎంతగానో పోరాటం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్