గురుకులాల్లో రక్షణ లేకుండా పోయింది

52చూసినవారు
గురుకులాల్లో రక్షణ లేకుండా పోయింది
కొండభీమనపల్లి సమీపంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైన ఘటనపై ప్రిన్సిపాల్ ని బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేయాలంటూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో గురుకులం ఎదుట ఆందోళన నిర్వహించారు. గురుకులాల్లో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని ఏబీవీపీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్, శివశంకర్, ఆసిఫ్, సిద్దు, సోయఫ్, భరత్, ఉమర్ ఫారూఖ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్