బీసీల బడ్జెట్ 20 కోట్లకు పెంచాలి: సురేష్ యాదవ్

75చూసినవారు
బీసీల బడ్జెట్ 20 కోట్లకు పెంచాలి: సురేష్ యాదవ్
అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని మిర్యాలగూడ నియోజకవర్గ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు కొర్ర పిడత సురేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2,91,191లక్షల కోట్ల బడ్జెట్ లో జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు కేవలం 9200 కోట్లు కేటాయించడం చాలా దారుణమని అన్నారు. ఈ బడ్జెట్ బీసీలకు ఏ మాత్రం సరిపోదని, బీసీ బడ్జెట్ 20 కోట్లకు పెంచాలన్నారు.

సంబంధిత పోస్ట్