ఆలయ నిర్మాణానికి ఛైర్మన్ ఆర్థిక సాయం

59చూసినవారు
ఆలయ నిర్మాణానికి ఛైర్మన్ ఆర్థిక సాయం
కల్వాడ ముత్యాలమ్మ దేవాలయ నిర్మాణానికి మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్ రూ. 1, 54, 116లు ఆర్థిక సాయం ప్రకటించినట్లు కమిటీ సభ్యులు కోలా సైదులు, రామస్వామి, బంటు సైదులు, మాజీ ఛైర్మన్ మెరుగు రోషయ్యలు తెలిపారు. సోమవారం చైర్మన్ భార్గవ్ ని మర్యాదపూర్వకంగా కలిసి వారిని సన్మానించినారు. ఛైర్మన్ మాట్లాడుతూ గ్రామదేవత ముత్యాలమ్మ ఆలయ నిర్మాణం శుభప్రదమని, భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా ఆలయ నిర్మాణం చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్